శ్రీ లలిత సహస్రనామ సోౖత్ర౦   11 comments

శ్రీ లలిత సహస్రనామ సోౖత్ర౦

| | న్యాసః | |

అస్య శ్రీలలితాసహస్ర నామస్తోత్రమాలా మంత్రస్య |

వశిన్యాదివాగ్దేవతా ఋషయః |

అనుష్టుప్ చందః |

శ్రీలలితాపరమేశ్వరీ దేవతా |

శ్రీమద్వాగ్భవకూటేతి బీజం |

మధ్యకూటేతి శక్తిః |

శక్తికూటేతి కీలకం |

శ్రీలలితామహాత్రిపురసుందరీ-ప్రసాదసిద్ధిద్వారా

చింతితఫలావాప్త్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్

సింధూరారుణ విగ్రహం, త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర

తాౖరా నాయక శేఖరాం, స్మితముఖీ మాపీన వక్షోరుహమ్ |

పాణిభ్యామళిపూర్ణరత్న, ఙషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థరక్త , చరణాంధ్యాయేత్పరామమ్బికామ్| |

అరుణాం కరుణాతరంగితాక్షీం

ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం |

అణిమాదిభిరావృతాం మయూఖ్తె

రహమిత్యేవ విభావయే భవానీం | |

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం

హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాం వరాంగీం |

సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం

శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ర్పదాత్రీం| |

సకుంకుమవిలేపనా మళికచుమ్బికస్తూరికాం

సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశా౦ |

అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్జ్వలాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరే దమ్బికామ్| |

| | అథ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం | |

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః

శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సిం హాసనేశ్వరీ

చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా |1|

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా

రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా |2|

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా

నిజారుణ ప్రభాపూరమజ్జద్ర్బహ్మాండమండలా |3|

చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా

కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా |4|

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థల శోభితా

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా |5|

వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా

వక్త్రలక్ష్మిపరీవాహచలన్మీనాభలోచనా |6|

నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా

తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా |7|

కదంబమంజరీక్షుప్తకర్ణపూరమనోహరా

తాటంకయుగళీభూతతపనోడుపమండలా |8|

పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ:

నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్చదా |9|

శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా

కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా |10|

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్చపీ

మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా |11|

అనాకలితసాదృశ్యచుబుకశ్రీ విరజితా

కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా |12|

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా

రత్నగ్త్రెవేయచింతాకలోలముక్తాఫలాన్వితా |13|

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ

నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ |14|

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా

స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా |15|

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ

రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా |16|

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా

మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా |17|

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా

గూఢగూల్పా కూర్మపృష్టజయిష్ణుప్రపదాన్వితా |18|

నఖదీధితిసంచన్ననమజ్జనతమోగుణా

పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా |19|

శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా

మరాళీమందగమనా మహాలావణ్యశేవధి: |20|

సర్వారుణా౽నవద్యాంగీ సర్వాభరణభూషితా

శివకామేశ్వరాంకస్ధా శివా స్వాధీనవల్లభా |21|

సుమేరుశృంగమధ్యస్ధా శ్రీమన్నగరనాయికా

చింతామణిగృహాంతస్ధా పంచబ్రహ్మాసనస్ధితా |22|

మహాపద్మాటవీసంస్ధా కదంబవనవాసినీ

సుధాసాగరమద్యస్ధా కామాక్షీ కామాదాయినీ |23|

దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవ్తెభవా

భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా |24|

సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా

అశ్వారూఢాధిష్టితాశ్వకోటికోటిభిరావృతా |25|

చక్రరాజరధారూఢసర్వాయుధపరిష్కృతా

గేయచక్రరధారూఢమంత్రిణీపరిసేవితా |26|

కిరిచక్రరధారూఢదండనాధాపురస్కృతా

జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా |27|

భండస్తెన్యవధోద్యుక్త శక్తివిక్రమహర్షితా

నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా |28|

భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా

మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా |29|

విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా

కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా |30|

మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా

భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ |31|

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతి:

మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురస్తెనికా |32|

కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా

బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవ్తెభవా |33|

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధి:

శ్రీమద్వాగ్భవకూట్తెకస్వరూపముఖపంకజా |34|

కంఠాధ:కటిపర్యంతమద్యకూటస్వరూపిణీ

శక్తికూట్తెకతాపన్నకట్యధోభాగధారిణీ |35|

మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా

కుళామృత్తెకరసికా కులసంకేతపాలినీ |36|

కులాంగనా కులాంతస్ధా కౌళినీ కులయోగినీ

అకులా సమయాంతస్ధా సమయాచారతత్పరా |37|

మూలధార్తెకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ

మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ |38|

ఆజ్ఞాచక్రాంతరాళస్ధా రుద్రగ్ర౦థివిభేదినీ

సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ |39|

తటిల్లతాసమరుచి ష్షట్చక్రోపరిసంస్ధితా

మహాశక్తి: కుండలినీ బిసతంతుతనీయసీ |40|

భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా

భద్రప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్యదాయినీ |41|

భక్తిప్రియ భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా

శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్వదాయినీ |42|

శాంకరీ శ్రీకరీ సాద్వీ శరచ్చంద్రనిభాననా

శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా |43|

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా

నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా |44|

నిత్యముక్తా నిర్వికారా నిష్ర్పపంచా నిరాశ్రయా

నిత్యశుద్దా నిత్యబుద్దా నిరవద్యా నిరంతరా |45|

నిష్కరణా నిష్కళంకా నిరుపాధి ర్నిరీశ్వరా

నీరాగా రాగమధనీ నిర్మదా మదనాశినీ |46|

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ

నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ |47|

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ

నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ |48|

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ

నిర్నాశా మృత్యుమధనీ నిష్కియా నిష్పరిగ్రహా |49|

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా

దుర్లభా దుర్గమా దుర్గా దు:ఖహంత్రీ సుఖప్రదా |50|

దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా

సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా |51|

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా

సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ |52|

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ

మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియా |53|

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశనీ

మహామాయా మహాసత్త్వా మహాశక్తి ర్మహారతి: |54|

మహాభోగా మహ్తెశ్వర్యా మహావీర్యా మహాబలా చంద్రవిద్యా

మహాబుద్ధి ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ |55|

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా

మహాయాగక్రమారాధ్యా మహాభ్తెరవపూజితా |56|

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ

మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ |57|

చతుష్షఘ్ట్యపచారాఢ్యా చతుష్షష్టికళామయీ

మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా |58|

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా

చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా |59|

చరాచరజగన్నాధా చక్రరాజనికేతనా

పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా |60|

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ

చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ |61|

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా

విశ్వరూపా జాగరిణీ స్వప౦తీౖ జసాత్మికా |62|

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్ధావివర్జితా

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ |63|

సం హారిణీ రుద్రరూపా తిరోధానకరేశ్వరీ

సదాశివా౽నుగ్రహదా పంచకృత్యపరాయణా |64|

భానుమండలమద్యస్ధా భ్తెరవీ భగమాలినీ

పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ |65|

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి:

సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ |66|

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ

నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా |67|

శ్రుతిసీంతసిందూరీకృతపాదాబ్జధూళికా

సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా |68|

పురుషార్ధప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ

అంబికా౽నాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా |69|

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా |70|

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా

రంజనీ రమణీ రస్యా రణత్ కింకిణిమేఖలా |71|

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా

రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా |72|

కామ్యా కామకళారూపా కదంబకుసుమప్రియా

కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా |73|

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీప్రియా

వరదా వామనయనా వారుణీమదవిహ్వలా |74|

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ

విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ |75|

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ

క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా |76|

విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా

వాగ్విదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ |77|

భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచనీ

సం హృతాశేషపాషండా సదాచారప్రవర్తికా |78|

తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా

తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమో౽పహా |79|

చితి స్తత్పదలక్ష్యార్ధా చిదేకరసరూపిణీ

స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతి: |80|

పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా

మధ్యమా వ్తెఖరీరూపా భక్తమానసహంసికా |81|

కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా

శృంగారరససంపుర్ణా జయా జాలంధరస్ధితా |82|

ఓఢ్యానపీఠనిలయా బిందుమండలవాసినీ

రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా |83|

సద్య:ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా

షండగదేవతాయుక్తా షడ్గుణ్యపరిపూరితా |84|

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ

నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ |85|

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ

మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ |86|

వ్యాపినీ వివిధాకారా విద్యా౽విద్యాస్వరూపిణీ

మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ |87|

భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతి:

శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ |88|

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా

అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా |89|

చిచ్చక్తి శ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా

గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృందనిషేవితా |90|

తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్ధితా

నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ |91|

మదఘార్ణితరక్తాక్షీ మదపాటలగండభూ:

చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా |92|

కుశలా కోమలాకారా కురుకుళ్లా కుళేశ్వరీ

కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా |93|

కుమారగణనాధాంబా తుష్టి: పుష్టిర్మతి ర్ధృతి:

శాంతి స్స్వస్తిమతీ కాంతి ర్నందినీ విఘ్ననాశినీ |94|

తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ

మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ |95|

సుముఖీ నలినీ సుభ్రూ శ్శోభనా సురనాయికా

కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ |96|

వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్ధావివర్జితా

సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ |97|

విశుద్ధచక్రనిలయా౽రక్తవర్ణా త్రిలోచనా

ఖట్వాంగాదిప్రహరణా వదనైక్యసమన్వితా |98|

పాయసాన్నప్రియా త్వక్ స్ధా పశులోకభయంకరీ

అమృతాదిమహాశక్తిసంవృతా ఢాకినీశ్వరీ |99|

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా

దం ష్ట్రోజ్జ్వలా క్షమాలాదిధరా రుధిరసంస్ధితా |100|

కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా స్నిగ్ద్ధౌదనప్రియా

మహావీరేంద్రవరదా రాకిన్యంబాస్వరూపిణీ |101|

మణిపూరాబ్జనిలయా వదనత్రయసం యుతా

వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా |102|

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమాససా

సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ |103|

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా

శూలద్యాయుధసంపన్నా పీతవర్ణా౽తిగర్వితా |104|

మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా

దధ్యన్నాసక్తహృదయా డా(కా)కినీరూపధారిణీ |105|

మూలధారాంబుజారూఢా పంచవక్రా౽స్ధి సంస్ధితా

అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా |106|

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ

ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా |107|

మజ్జసంస్ధా హంసవతీ ముఖ్యశక్తిసమన్వితా

హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ |108|

సహస్రదళపద్మస్ధా సర్వవర్ణోపశోభితా

సర్వాయుధధరా శుక్లసంస్ధితా సర్వతోముఖీ |109|

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ

స్వాహా స్వధా మతి ర్మేధా శ్రుతిస్శృతి రనుత్తమా |110|

పుణ్యకీర్తి: పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా

పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా |111|

విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ర్పసూ:

సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ |112|

అగ్రగణ్యా౽చింత్యరూపా కలికల్మషనాశినీ

కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా |113|

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా

మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ |114|

నిత్యతృప్తా భక్తనిధి ర్నియంత్రీ నిఖిలేశ్వరీ

మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ |115|

పరాశక్తి: పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ

మధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ |116|

మహాక్తెలాసనిలయా మృణాళమృదుదోర్లతా

మహనీయా దయామూర్తి ర్మహాసామ్రాజ్యశాలినీ |117|

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా

శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా |118|

కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా

శిర: స్ధితా చంద్రనిభా ఫాలస్ధేంద్రధను:ప్రభా |119|

హృదయస్ధా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా

దాక్షాయణీ ద్తెత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ |120|

దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ

గురుమూర్తి ర్గుణనిధి ర్గోమాతా గుహజన్మభూ: |121|

దేవేశీ దండనీతిస్ధా దహరాకాశరూపిణీ

ప్రతిపన్ముఖ్యరాకాంతతిధిమండలపూజితా |122|

కళాత్మికా కళానాధా కావ్యాలాపవినోదినీ

సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా |123|

ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాకృతి:

అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా |124|

క్లీంకారీ కేవలా గుహ్యా క్తెవల్యపదదాయినీ

త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి స్త్రిదశేశ్వరీ |125|

త్రక్ష్యరీ దివ్యగంధాడ్యా సిందూరతిలకాంచితా

ఉమా శ్తెలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా |126|

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ

ధ్యానగమ్యా౽పరిచ్చేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా |127|

సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ

లోపాముద్రార్చితా లీలాక్లుప్తబ్రహ్మాండమండలా |128|

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా

యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా |129|

ఇచ్చాశక్తిజ్ఞాశక్తిక్రియాశక్తిస్వరూపిణీ

సర్వాధారా సుప్రతిష్టా సదసద్రూపధారిణి |130|

అష్టమూర్తి రజాజ్తెత్రీ లోకయాత్రావిధాయినీ

ఏకాకినీ భూమరూపా నిర్ద్త్వెతా ద్త్వెతవర్జితా |131|

అన్నదా వసుధా వృద్దా బ్రహ్మాత్త్మెక్యస్వరూపిణీ

బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా |132|

భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా

సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి: |133|

రాజరాజేశ్వరీ రాజదాయినీ రాజ్యవల్లభా

రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా: |134|

రాజ్యలక్ష్మీ: కోశనాధా చతురంగబలేశ్వరీ

సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా |135|

దీక్షితా ద్తెత్యశమనీ సర్వలోకవశంకరీ

సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ |136|

దేశకాలా౽పరిచ్చిన్నా సర్వగా సర్వమోహినీ

సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ |137|

సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా

సంప్రదాయేశ్వరీ సాద్వీ గురుమండలరూపిణీ |138|

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ

గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా |139|

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ

సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ |140|

చిత్కళా౽నందకలికా ప్రేమరూపా ప్రియంకరీ

నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ |141|

మిధ్యాజగదధిష్థానా ముక్తిదా ముక్తిరూపిణీ

లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా |142|

భవదావసుధావృష్టి: పాపారణ్యదవానలా

దౌర్భగ్య తూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా |143|

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా

రోగపర్వతదంభోళి ర్మృత్యుదారుకుఠారికా |144|

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా

అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ |145|

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ

త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబికా త్రిగుణాత్మికా |146|

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతి:

ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా |147|

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా

మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా |148|

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ

ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ |149|

మార్తాండభ్తెరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూ:

త్రిపురేశీ జయత్సేనా నిస్త్రెగుణ్యా పరా౽పరా |150|

సత్యజ్ఞానాందరూపా సామరస్యపరాయణా

కపర్దినీ కళామాలా కామధుక్కామరూపిణీ |151|

కళానిధి: కావ్యకళా రసజ్ఞా రసశేవధి:

పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా |152|

పరంజ్యోతి: పరంధామ పరమాణు: పరాత్పరా

పాసహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ |153|

మూర్తా౽మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా

సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ |154|

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధా౽ర్చితా

ప్రసవిత్రీ ప్రచండా౽జ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి: |155|

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ

విశృంఖలా వివిక్తస్ధా వీరమాతా వియత్ప్రసూ: |156|

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ

భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ |157|

చందస్సారా శాస్త్రసారా మ్రంత్రసారా తలోదరీ

ఉదారకీర్తి రుద్దామవ్తెభవా వర్ణరూపిణి |158|

జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ

సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా |159|

గంభీరా గగనాంతస్ధా గర్వితా గానలోలుపా

కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా |160|

కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా

కనత్కనకతాటంకా లీలవిగ్రహధారిణీ |161|

అజా క్షయావినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ

అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా |162|

త్రయీ త్రివర్గనిలయా త్రిస్ధా త్రిపురమాలినీ

నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతి: |163|

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా

యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ |164|

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ

విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ |165|

విశ్వగ్రాసా విద్రుమాభా వ్తెష్ణవీ విష్ణురూపిణీ

అయోనిర్యోనినిలయా కూటస్ధా కులరూపిణీ |166|

వీరగోష్ఠీప్రియా వీరా నెష్కర్మ్యా నాదరూపిణీ

విజ్ఞానకలనా కల్యా విదగ్ధా భ్తెందవాసనా |167|

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్ధస్వరూపిణీ

సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ |168|

సవ్యాపసవ్యమార్గస్ధా సర్వాపద్వినివారిణీ

స్వస్ధా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా |169|

చ్తెతన్యార్ఘ్యసమారాధ్యా చ్తెతన్యకుసుమప్రియా

సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా |170|

దక్షిణాదక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా

కౌళినీ కేవలా౽నర్ఘ్యక్తెవల్యపదదాయినీ |171|

స్తోత్రప్రియా స్తుతిమతీ శృతిసంస్తుతవ్తెభవా

మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతి: |172|

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ

ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ |173|

వ్యోమకేశీ విమానస్ధా వజ్రిణీ వామకేశ్వరీ

పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ |174|

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ

శాశ్వతీ శాశ్వత్తెశ్వర్యా శర్మదా శంభూమోహినీ |175|

ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ

లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా |176|

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ

సుమంగళీ సుఖకరీ సువేషాడ్యా సువాసినీ |177|

సువాసిన్యర్చనప్రీతాశోభనా శుద్ధమానసా

బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా |178|

దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశంకరీ

జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ |179|

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా

అనఘా౽ద్భుతచారిత్రా వాంచితార్ధప్రదాయినీ |180|

అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ

అవ్యాజకరుణామూర్తి రజ్ఞానధ్వాంతదీపికా |181|

ఆబాలగోపవిదితా సర్వా౽నుల్లంఘ్యశాసనా

శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ |182|

శ్రీశివా శివశక్యౖైక్యరూపిణీ లలితాంబికా

ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగు: |183|

ఇతి శ్రీ బ్రహ్మండపురాణే, ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే

శ్రీ లలితారహస్యనామ సాహస్త్ర స్తోత్ర కధనం నామద్వితియో౽ధ్యాయః

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ లలిత త్రిపుర సుందరైనమః

Advertisements

Posted July 14, 2011 by UdayaBhaaskarBulusu

11 responses to “శ్రీ లలిత సహస్రనామ సోౖత్ర౦

Subscribe to comments with RSS.

 1. Now i’m left without words. This is sometimes a excellent blog site and incredibly tempting also. Great work! Which is no longer in reality a lot originating from an novice writer much like me, however it surely’s just about all I could just point out right after scuba diving into your content. Great grammar and terminology. No more just like various sites. You in reality determine what a person?lso are communicating around too. A lot that you simply helped me desire to explore much more. Your own website offers grow to be any stepping-stone personally, my friend.

 2. Comfortably, the post is during truthfulness a hottest on this topic well recognized topic matter. I agree with ones conclusions and normally will desperately appear ahead to your . Saying thanks a whole lot will not just be sufficient, for ones great ability in your producing. I will immediately grab ones own feed to remain knowledgeable from any sort of update versions. Amazing get the done and a lot success along with your business results!

 3. Unquestionably believe that which you stated. Your favorite reason seemed to be on the net the easiest thing to be aware of. I say to you, I surely get irked when folks consider worries that they just don’t know about. You managed to hit the nail upon the top and also defined out the whole factor without having side effect , individuals could take a signal. Will probably be back to get a lot more. Thanks

 4. Wow, amazing weblog layout! How long have you been running a blog for? you made running a blog look easy. The entire look of your site is magnificent, let alone the content!

 5. I am not likely to say what everybody else has already said, but I actually do wish to discuss your understanding from the topic. You are truly well-informed. I can not believe just how much of this I simply was not conscious of. Thank you for bringing more info for this topic for me. I am truly grateful and really impressed.

 6. Your website arrived up in my search, i am in awe of what you have published on this subject. I am presently extending my investigation and thus can not contribute further, notwithstanding, I have bookmarked your web site and i will be returning to keep up with any updates. Simply love it and thank you for tolerating my comment.

 7. You made a number of good points there. I did a search on the matter and found the majority of folks will consent with your blog. Good job my friend!

 8. Substantially, the content is due to reality the freshest on that laudable topic. Certainly with all your conclusions and may eagerly count on your forthcoming updates. Saying thanks are unable to simply be all you need, for the wonderful clarity in your writing. Let me certainly at once grab your feed regardless of the sort of updates. Genuine work and far success in the business endeavors!

 9. Thank you for the sensible critique. Me & my neighbour were preparing to do some research about that. We got a very good book on that matter from our nearby library and most books exactly where not as influensive as your information. I am very glad to see such information which I was searching for a long time.This created extremely glad Smile.

 10. Thank you an incredible publish, can examine your personal others posts. many thanks for your ideas for this, I felt a lttle bit made an impact to by this short article. Merit again! You make a good time. Has excellent facts here. I believe that in case a greater number thought of it that way, they’d have got a better moment in time get the grasp ofing the difficulty.

 11. I simply want to mention I am just very new to blogging and absolutely enjoyed this web-site. Almost certainly I’m want to bookmark your blog post . You surely come with fabulous article content. Kudos for sharing with us your blog site.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: